నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

75చూసినవారు
నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం
33/11 కె. వి లైన్ లలో శనివారం మరమ్మతులు చేయదల్చామని రాజంపేట డీఈఈ సురేంద్రనాథ్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యుతులైన్లకు సమీపంలో ఉన్న చెట్లను తొలగించే కార్యక్రమం, మరియు మరమ్మతులు చేయదల్చామన్నారు. దీనివల్ల శనివారం ఉదయం 9 గంటల నుండి ఒకటి వరకు విద్యుత్ సరఫరా ఉండదని తెలిపారు. రాజంపేట చుట్టుపక్కల గ్రామాల విద్యుత్ వినియోగదారులు సహకరించాలని కోరారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్