సిద్ధవటం: ప్రజా సమస్యలు పరిస్కరిస్తాo: కుప్పాల వెంకటసుబ్బయ్య

55చూసినవారు
సిద్ధవటం: ప్రజా సమస్యలు పరిస్కరిస్తాo: కుప్పాల వెంకటసుబ్బయ్య
ప్రజాసమస్యలు పరిష్కారం కోసం కృషి చేస్తానని పంచాయతీరాజ్ ఛాంబర్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ కుప్పాల వెంకటసుబ్బయ్య తెలిపారు. ఆదివారం ఆయన బొగ్గిడివారిపల్లి, నేకనాపురం పంచాయతీలలో పర్యటన చేశారు. ఈ సందర్భంగా నేకనాపురం గ్రామస్తులు కొత్త రేషన్ కార్డులు, పింఛన్లు, ఎన్టీఆర్ గృహాలు, నూతన ఆలయ నిర్మాణం వంటి సమస్యలను ఆయన దృష్టికి తీసుకురాగా, వాటిని పరిష్కరిస్తానని చెప్పారు. పుత్తా రాజు ఇతరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్