పంచాయతీ అప్రూవల్ లేదంటూ ఇండ్లు నిర్మాణం నిలుపుదల

58చూసినవారు
పంచాయతీ అప్రూవల్ లేదంటూ ఇండ్లు నిర్మాణం నిలుపుదల
సిద్ధవటం మండలం మాధవరం మేజర్ గ్రామపంచాయతీ, పెద్దపల్లి రెవెన్యూ, సర్వే నెంబర్, 864 నందు గ్రామ పంచాయతీ అప్రూవల్ లేకుండా భవన నిర్మాణం చేపట్టడం కుదరదని పంచాయతీ కార్యదర్శి లక్ష్మీ నరసయ్య పనులు నిలుపుదల చేయాలని భవనానికి సంబంధించిన వారికి నోటీసు సోమవారం జారీ చేయడం జరిగింది. ప్రభుత్వ అనుమతి తప్పనిసరిగా తీసుకొని ఇంటి నిర్మాణ పనులు చేపట్టాలని అధికారులు తెలియజేశారు.

సంబంధిత పోస్ట్