ఎంపీడీవోకు వినతి పత్రం సమర్పణ

55చూసినవారు
ఎంపీడీవోకు వినతి పత్రం సమర్పణ
ఒంటిమిట్ట మండల పరిధిలోని వెల్ఫేర్ అసిస్టెంట్లు ప్రభుత్వ పాఠశాలలో బాత్రూం ఫొటోలు క్యాప్చర్ చేయాలని ప్రభుత్వము ఇచ్చిన ఉత్తర్వులు వెంటనే ఉపసంహరించుకావాల్సిందిగా ఒంటిమిట్ట ఎంపీడీవో రెడ్డయ్యకు వెల్ఫేర్ అసిస్టెంట్లు గురువారం వినతిపత్రం అందజేశారు. వారు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలోని మరుగుదొడ్ల శుభ్రత తనిఖీ మరియు ఫోటో తీసే బాద్యత లు అప్పగించడం బాధాకరం అన్నారు. ప్రభుత్వం ఉపసంహరించుకోవాలన్నారు.

సంబంధిత పోస్ట్