రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిని సుండుపల్లి మండలానికి చెందిన టిడిపి, బిజెపి,
జనసేన నాయకులు శుక్రవారం కలిసి పలు సమస్యలను వినతి పత్రం రూపంలో అందజేసినట్లు తెలిపారు. రాయచోటి నుండి రాయవరం డబుల్ రోడ్డు అర్ధాంతరంగా ఆగిపోయింది ఆ రోడ్డును పూర్తి చేయాలని అలాగే తిమ్మసముద్రం నుండి కొండల తూర్పు వరకు రోడ్డు గుంతల మయంగా మారి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వినతి పత్రంలో పేర్కొన్నారు.