పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనo

53చూసినవారు
పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనo
రాయచోటి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఆదివారం 2004 - 2007 బ్యాచ్ పూర్వ విద్యార్థిని విద్యార్థుల సమావేశం కళాశాల ప్రిన్సిపల్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ప్రిన్సిపాల్ డాక్టర్ పి హర్ష లత పంకజ్ విద్యార్థుల నుండి కళాశాలలో వారు చదివిన అనుభూతూలను మరియు ప్రస్తుతం వారు స్థిరపడిన ఉద్యోగ వివరాలను తెలుసుకొని చాలా ఆనందపడి, భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని తెలియజేశారు.

సంబంధిత పోస్ట్