ఇజ్రాయిల్ దురాక్రమణకు వ్యతిరేకంగా సిఐటియు నిరసన

85చూసినవారు
ఇజ్రాయిల్ దురాక్రమణకు వ్యతిరేకంగా సిఐటియు నిరసన
పాలస్తిన మీద దురాక్రమణ చేస్తున్న ఇజ్రాయిల్ దాడిని ప్రతి ఒక్కరు ఖండిచాలని సీఐటీయూ అన్నమయ్య జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చందశేఖర్, రామాంజులు కోరారు. రాయచోటిలో ఆదివారం సీఐటీయూ ఆధ్వర్యంలో డైట్ కేంద్రం ఎదురుగా నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆసుపత్రి పై, స్కూల్ లలో నిర్ధాక్ష్యణoగా దాడులు చేసి పసి పిల్లల నుండి పండు ముసలి వారిపై క్షిపణులు వేసి చంపారని ఆరోపించారు.

సంబంధిత పోస్ట్