జాతీయ జెండాను ఎగురవేసిన మంత్రి మండిపల్లి

61చూసినవారు
జాతీయ జెండాను ఎగురవేసిన మంత్రి మండిపల్లి
స్వాతంత్ర్యం కోసం ప్రాణాలర్పించిన మహానీయుల ఆశయ సాధనలో మనం ముందుకు సాగాలని గురువారం రాష్ట్ర రవాణా, యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ మిట్ట సంజీవరెడ్డి లు పేర్కొన్నారు. రాయచోటిలోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో జాతీయ జెండాను ఎగరవేసి ప్రజలకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మహానీయులు తమ ప్రాణాలను పణంగా పెట్టారని, వారి త్యాగ ఫలితమే నేడు మనం అనుభవిస్తున్న స్వాతంత్ర్యమన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్