గ్యాస్ సిలిండర్ పేలి ముగ్గురు మృతి

65చూసినవారు
గ్యాస్ సిలిండర్ పేలి ముగ్గురు మృతి
అన్నమయ్య జిల్లా రాయచోటి మండలంలో విషాదం చోటు చేసుకుంది. కొత్తపేటలో శనివారం గ్యాస్ సిలిండర్ పేలి ముగ్గురు మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు ఉన్నట్లు సమాచారం. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు, అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్