తంబళ్లపల్లెలో 34 నామినేషన్ల దాఖలు

62చూసినవారు
తంబళ్లపల్లె అసెంబ్లీ స్థానానికి మొత్తం 34 నామినేషన్లు దాఖలయ్యాయి. గురువారం ఒక్కరోజే పలు పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు 13నామినేషన్లు అందజేశారని రిటర్నింగ్ అధికారి రాఘవేంద్ర తెలిపారు. శుక్రవారం నామినేషన్లను పరిశీలించనున్నారు. 27 నుంచి 29 వరకు నామినేషన్లను ఉపసంహరించుకునే అవకాశం ఉంటుంది.

సంబంధిత పోస్ట్