బురదమయమైన తహశీల్దార్ కార్యాలయం

79చూసినవారు
తంబళ్లపల్లెలో నిన్న కురిసిన వర్షానికి ఎంఆర్ఓ కార్యాలయ ప్రాంగణం బురదమయమైంది. ఒకే ప్రాంగణంలోనే ఉప ఖజానా కార్యాలయం కూడా ఉండడంతో సమస్యల పరిష్కారం ఆఫీసుకు వచ్చే రైతులు, ప్రజలు, అధికారులు ఇబ్బందులు పడుతున్నారు. పట్టణంలోని ప్రభుత్వాసుపత్రి ఎదుట వర్షపు నీరు నిలిచి చెరువును తలపిస్తోంది. వైద్యం కోసం ఆసుపత్రికి వచ్చే రోగుల అవస్థలు వర్ణనాతీతంగా ఉన్నాయి. పాత కళాశాల మైదానంలో నీరు నిలిచి చిత్తడిగా మారింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్