కురబలకోటలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం

66చూసినవారు
కురబలకోటలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం
తంబళ్లపల్లి నియోజకవర్గం కురబలకోటలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా 100 రోజుల్లో ప్రభుత్వం చేసిన మంచిని ఇంటింటికి వెళ్లి ప్రజలకు వివరించారు టీడీపీ నేతలు. అలాగే వారి సమస్యలు తెలుసుకుని త్వరితగతంగా తీర్చే ప్రక్రియ కు శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో అధికారులతో పాటు, తెలుగు యువత జిల్లా ప్రధాన కార్య దర్శి షేక్ అయూబ్ బాషా, కార్యదర్శి పూస మోహన్ పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్