ప్రభుత్వ బాలుర బీసీ వసతి గృహాన్ని తనిఖీ చేసిన ఎంపీడీవో

70చూసినవారు
ప్రభుత్వ బాలుర బీసీ వసతి గృహాన్ని తనిఖీ చేసిన ఎంపీడీవో
పెద్ద తిప్ప సముద్రం మండల కేంద్రంలోని ప్రభుత్వ బిసి బాలుర వసతి గృహాన్ని ఎంపీడీవో బాలాజీ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. హాస్టల్ పరిసర ప్రాంతాలను, వంటగదిని, మౌలిక వసతుల కల్పనను, పారిశుధ్య నిర్వహణను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు విద్య పట్ల ఆసక్తితో, క్రమశిక్షణతో విద్యాభ్యాసాన్ని కొనసాగించాలని విద్యార్థులకు తెలియజేశారు.

సంబంధిత పోస్ట్