బి. కొత్తకోటలో బుధవారం భారీ బందోబస్త్ నడుమ మున్సిపల్ అధికారులు ఆక్రమణలు తొలగిస్తున్నారు. మున్సిపల్ స్థలాలు ఆక్రమించిన వారి బంకులు, దుకాణాలు తొలగించడానికి నోటీసులు జారీ చేసినా ఆక్రమణదారులు స్పందించలేదు. భారీ పోలీసుల భద్రత నడుమ మున్సిపల్ కమిషనర్ జివి పల్లవి ఆధ్వర్యంలో ఆక్రమణలను తొలగించారు.