బీ. కొత్తకోట మండల సాధారణ సర్వసభ్య సమావేశం ఈనెల 24వ తేదీ సోమవారం ఉదయం 11 గంటలకు నిర్వహించబడునున్నట్లు, బి. కొత్తకోట ఎంపీడీవో నూర్జహాన్ ఒకప్రకటనలో తెలిపారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ మండలంలో వివిధ రకాల పనులు సంక్షేమపథకాలు సమావేశంలో చర్చించ నున్నారు. మండలంలోని వివిధ శాఖలకల అధికారులు తమశాఖ సంబంధించిన నివేదికలతో, హాజరుకావాలని ఆమెకోరారు. మండలానికి సంబంధించిన సభ్యులు తప్పక హాజరు కావాలని ఆమె సూచించారు.