టీడీపీ అభ్యర్థిగా కొండ్రెడ్డి నామినేషన్

52చూసినవారు
టీడీపీ తంబళ్లపల్లె ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి మద్దిరెడ్డి కొండ్రెడ్డి బుధవారం నామినేషన్ సమర్పించారు. టీడీపీ, నాయకులు, కార్యకర్తలతో కలసి పట్టణంలోని ఆయన నివాసం నుంచి ర్యాలీగా నామినేషన్ కేంద్రం వద్దకు వచ్చారు. రిటర్నింగ్ అధికారి రాఘవేంద్రకు నామినేషన్ పత్రాలను సమర్పించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్