నా భర్తను గెలిపించండి

1028చూసినవారు
తంబళ్లపల్లె అభివృద్ధి, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ రెడ్డిని మరోమారు గెలిపించాలని ఆయన సతీమణి కవితమ్మ కోరారు. తంబళ్లపల్లెలోని ప్రధాన రహదారి, ఇట్నేనివారి పల్లె, వెంకటేశ్వర వీధి, సాలె వీధి, విశ్వనాథ వీధి, సిద్ధారెడ్డిగారిపల్లెల్లో బుధవారం ప్రచారం చేశారు. ఇంటింటికి వెళ్లి పథకాల గురించి వివరించారు. సర్పంచి నీలుఫర్ మైనుద్దీన్, చౌడేశ్వర, కేఆర్ మల్ రెడ్డి, రామూర్తి పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్