25వేల కోట్ల కుంభకోణంలో సునేత్ర పవార్‌కు క్లీన్‌చిట్‌

74చూసినవారు
25వేల కోట్ల కుంభకోణంలో సునేత్ర పవార్‌కు క్లీన్‌చిట్‌
మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్‌ పవార్‌ భార్య సునేత్ర పవార్‌కు రూ.25 వేల కోట్ల సహకార బ్యాంకు కుంభకోణం ఆరోపణల కేసులో ముంబై పోలీసులు క్లీన్‌చిట్‌ ఇచ్చారు. సునేత్ర పవార్‌, ఆమె భర్త అజిత్‌ పవార్‌కు సంబంధించి లావాదేవీల్లో ఎలాంటి క్రిమినల్‌ నేరం జరుగలేదని పేర్కొంటూ మహారాష్ట్ర స్టేట్‌ సహకార బ్యాంకు కేసును విచారిస్తున్న ముంబై పోలీసు విభాగానికి చెందిన ఆర్థిక నేరాల వింగ్‌ పేర్కొన్నది. సునేత్ర పవార్‌ బారామతి లోక్‌సభ స్థానం నుంచి శరద్‌పవార్‌ కుమార్తె సుప్రియా సూలేపై పోటీచేస్తున్నారు.

సంబంధిత పోస్ట్