ముదివేడులో టిడిపి సభ్యత్వ నమోదు కార్యక్రమం

80చూసినవారు
ముదివేడులో టిడిపి సభ్యత్వ నమోదు కార్యక్రమం
తంబళ్లపల్లి నియోజకవర్గం ఇంచార్జి దాసరిపల్లి జయచంద్ర రెడ్డి ఆదేశాల మేరకు కురబలకోట మండలం ముదివేడు గ్రామ పంచాయితీలో రాజంపేట పార్లమెంట్ తెలుగు యువత ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ భూమి రెడ్డి, పార్లమెంట్ కార్యదర్శి చంద్ర మోహన్ రెడ్డి, దామోదర్ రెడ్డి అంగళ్ళు గ్రామ అధ్యక్షలు తోట అశోక్, మైనారిటీ పార్లమెంట్ కార్యదర్శి షబ్బీర్, హరుణ్ వలి ఉన్నారు.

సంబంధిత పోస్ట్