బుచ్చిరెడ్డిగారి పల్లి గ్రామానికి చెందిన కోడికూతల దాసరి రామదాసు వృత్తిరీత్యా ట్రాక్టర్ డ్రైవర్ గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. మంగళవారం బి. కొత్తకోట నుండి ట్రాక్టర్ డ్రైవింగ్ చేసుకుంటూ సూరపువారి పల్లి కి వెళుతుండగా డేగని పల్లి డంపింగ్ యార్డ్ క్రాస్ వద్ద ఎదురుగా వస్తున్న ఇసుక ట్రాక్టర్ ను తప్పించిపోయి మోరిని ట్రాక్టర్ ఢీకొనడంతో ట్రాక్టర్ ఇంజన్ కింద పడి మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు.