YS జగన్‌కు మరో బిగ్ షాక్?

54చూసినవారు
YS జగన్‌కు మరో బిగ్ షాక్?
AP: పల్నాడు జిల్లాలో వైసీపీ అధినేత జగన్‌కు మరో బిగ్ షాక్ తగలనుంది. వైసీపీ ఎమ్మెల్సీ, చిలకలూరిపేట మాజీ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ వైసీపీని వీడి టీడీపీలో చేరనున్నట్లు విశ్వసనీయ సమాచారం. కాగా, 2019లో రజనిని ఎమ్మెల్యేగా గెలిపిస్తే మర్రిని ఎమ్మెల్సీని చేసి మంత్రిని చేస్తానని బహిరంగ సభలో జగన్ ప్రకటించారు. ఆ ఎన్నికల్లో రజని గెలిచినప్పటికీ రాజశేఖర్‌కు ఎమ్మెల్సీ పదవి వెంటనే ఇవ్వలేదు. 2024 ఎన్నికల్లో రజని చిలకలూరిపేట నుంచి గుంటూరు వెస్ట్‌కు మారినా మర్రికి టికెట్ ఇవ్వలేదు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్