మైక్ జాన్సన్‌కు డొనాల్డ్ ట్రంప్ నుంచి సంపూర్ణ మద్దతు లభించింది. ఉత్కంఠగా సాగిన ఎన్నిక ప్రక్రియలో మైక్ జాన్సన్‌కు ఇద్దరు ప్రతిపక్ష సభ్యుల ఓట్లు వేశారు. అయితే వారికి తాను ఎలాంటి ముందస్తు హామీలు ఇవ్వలేదని మైక్ పేర్కొన్నారు. 218 ఓట్లతో ఆయన యూఎస్ హౌస్ స్పీకర్‌గా తిరిగి ఎన్నికయ్యారని అంతర్జాతీయ వార్త సంస్థలు పేర్కొన్నాయి.