‘నవ సందేహాలు’ పేరుతో జగన్‌కు షర్మిల మరో లేఖ

70చూసినవారు
‘నవ సందేహాలు’ పేరుతో జగన్‌కు షర్మిల మరో లేఖ
రాష్ట్రంలో మద్యం నిషేధంపై సీఎం జగన్‌కు వైఎస్ షర్మిల మరోసారి ప్రశ్నించారు. ‘నవ సందేహాలు’ పేరుతో మరో లేఖ రాశారు. ‘మీరు ప్రకటన చేసినట్లు మద్యం నిషేధం హామీ ఎక్కడ?. పాకిక్షంగానైనా మద్యం నిషేధం అమలవుతుందా?. మూడు దశల్లో మద్యం నిషేధం అన్నారు. నిషేధం అమలు చేశాకే మళ్లీ ఓటు అడుగుతా అన్నారు? ఏమైంది? మద్యం అమ్మకాల్లో 20 వేల కోట్లు ఆదాయం పెంచుకున్నారు. ప్రజల రక్తమాంసాలపై వ్యాపారమన్నారు. మీరు చేస్తుందేంటి?’ అని అన్నారు.

సంబంధిత పోస్ట్