వర్షంలో రోడ్డుపై జంట రొమాంటిక్ డ్యాన్స్ (వీడియో)

69చూసినవారు
వర్షాలు పడే సమయంలో కొందరు వర్షంలో తడుస్తూ ఎంజాయ్ చేస్తుంటారు. ఇదే కోవలో ఓ జంట రోడ్డుపై వర్షంలో తడుస్తూ రొమాంటిక్‌గా డ్యాన్స్ చేశారు. ఒకరినొకరు చూసుకుంటూ, ముసిముసిగా నవ్వుతూ, చేతులు పట్టుకుని రోడ్డుపై స్టెప్పులు వేశారు. ఇది ఎప్పుడు, ఎక్కడ జరిగిందో స్పష్టత లేదు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తమకు డ్యాన్స్ వచ్చని, కానీ సింగిల్‌గా ఉన్నామని ఫన్నీగా నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్