ఉగాండాపై కివీస్ విజయం

71చూసినవారు
ఉగాండాపై కివీస్ విజయం
టీ20వరల్డ్ కప్‌లో ఉగాండాపై కివీస్ 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 41 పరుగుల లక్ష్యాన్ని 5.2 ఓవర్లలో ఛేదించింది. వరుసగా 2 ఓటములతో ఇప్పటికే సూపర్-8 అవకాశాన్ని కోల్పోయిన న్యూజిలాండ్.. ఇవాళ ఓదార్పు గెలుపును అందుకుంది.

సంబంధిత పోస్ట్