3 ఓటీటీలలోకి రానున్న పొలిటికల్ థ్రిల్లర్ మూవీ

55చూసినవారు
3 ఓటీటీలలోకి రానున్న పొలిటికల్ థ్రిల్లర్ మూవీ
అశోక్ సెల్వన్, కీర్తి పాండియన్ జంటగా నటించిన పొలిటికల్ థ్రిల్లర్ మూవీ ‘బ్లూ స్టార్’. ఎస్. జయ కుమార్ దర్శకత్వం వహించారు. ఈ మూవీలో జనవరి 25న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలైన ఈ సినిమా మంచి హిట్ అందుకుంది. అయితే తాజాగా ఈ మూవీ 3 ఓటీటీ ప్లాట్ ఫామ్స్‌లో స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. ఈ మేరకు ఫిబ్రవరి 29 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోతో పాటు ‘టెంట్‌కొట్టా’, ‘సింప్లీ సౌత్’ అనే మరో 2 తెలియని ఓటీటీల్లో కూడా స్ట్రీమింగ్ చేయనున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్