ఎల్లుండి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు

71చూసినవారు
ఎల్లుండి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు
ఈ నెల 21 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు రెండు రోజుల పాటు జరగనున్నాయి. సీఎ చంద్రబాబు తర్వాత సభలో సీనియర్ ఎమ్మెల్యే అయిన గోరంట్ల బుచ్చయ్య చౌదరిని ప్రొటెం స్పీకర్‌గా గవర్నర్ గురువారం ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఆ తర్వాతి రోజు ఎమ్మెల్యేలతో గోరంట్ల ప్రమాణ స్వీకారం చేయిస్తారు. 22న స్పీకర్ ఎన్నికల జరుగుతుంది.

సంబంధిత పోస్ట్