ఏపీ ఎడ్‌సెట్‌ నోటిఫికేషన్‌ విడుదల

64చూసినవారు
ఏపీ ఎడ్‌సెట్‌ నోటిఫికేషన్‌ విడుదల
బీఈడీ, స్పెషల్ బీఈడీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఎడ్‌సెట్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. 50 శాతం మార్కులతో డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులు. ఓసీ అభ్యర్థులు రూ.650, బీసీలు రూ.500, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.450 అప్లికేషన్ ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుకు లాస్ట్ డేట్ మే 14. అప్లై చేసుకోవడానికి లింక్:https://cets.apsche.ap.gov.in/EDCET/Edcet/EDCET_HomePage.aspx

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్