తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నటి రంభ (వీడియో)

66చూసినవారు
తిరుమల శ్రీవారిని అలనాటి హీరోయిన్ రంభ దర్శించుకున్నారు. మంగళవారం ఉదయం వీఐపీ విరామ దర్శన సమయంలో భర్తతో కలిసి తిరుమల చేరుకున్న ఆమె వేంకటేశ్వరస్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు జరిపించారు. దర్శనం అనంతరం ఆమెకు అర్చకులు రంగనాయక మండపంలో ఆశీర్వదించి తీర్థప్రసాదలు అందజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్