ఎయిర్‌పోర్ట్ అథారిటీస్ ఆఫ్ ఇండియా (AAI) ఇటీవల 89 జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. 10వ తరగతి, 12వ తరగతి ఉత్తీర్ణత, డిప్లొమా (మెకానికల్/ఆటోమొబైల్/ఫైర్), HMV, LMV లైనెన్స్ గలవారు ఈ పోస్టులకు అర్హులు. అభ్యర్థుల వయస్సు 01-11-2024 నాటికి 18-30 ఏళ్ల మధ్య ఉండాలి. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు 11 ఏప్రిల్, 2025లోపు https://www.aai.aero/en వెబ్‌సైట్‌లో అప్లై చేసుకోగలరు.