ఏపీ ఫైబర్ నెట్ ఎండీ దినేష్ కుమార్‌ను ప్రభుత్వం బదిలీ చేసింది. జీవీ రెడ్డి ఫైబర్ నెట్ ఛైర్మన్ పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఫైబర్ నెట్ వివాదం ఫైల్ సీఎం చంద్రబాబు వద్దకు చేరింది. ఈ క్రమంలో ప్రభుత్వం దినేష్ కుమార్‌ను బదిలీ చేసి జీఏడీకి రిపోర్టు చేయాలని ఆదేశించింది.