జీవి రెడ్డి రాజీనామాకు ఏపీ ప్రభుత్వం ఆమోదం

51చూసినవారు
జీవి రెడ్డి రాజీనామాకు ఏపీ ప్రభుత్వం ఆమోదం
AP: ఫైబర్ నెట్ చైర్మన్ జీవీ రెడ్డి తన పదవీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేస్తున్నట్లు జీవీ రెడ్డి ప్రకటించారు. టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా జీవీరెడ్డి రాజీనామా చేశారు. అయితే ఆయన రాజీనామాకు ఏపీ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. కాగా, ఆరోపణలు చేసిన అధికారులతో కలిసి పని చేయడం ఇష్టం లేకపోవడంతోనే రాజీనామా చేశానని జీవీ రెడ్డి తెలిపారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్