‘చంద్రబాబు వచ్చాడు.. బాదుడే బాదుడు షూరు’

81చూసినవారు
‘చంద్రబాబు వచ్చాడు.. బాదుడే బాదుడు షూరు’
చంద్రబాబు వచ్చాడు.. బాదుడే బాదుడు మొదలైందని ప్రభుత్వంపై మాజీ సీఎం జగన్ విమర్శలు గుప్పించారు. బుధవారం ఉమ్మడి ప్రకాశం జిల్లా వైసీపీ ప్రజాప్రతినిధులతో జగన్‌ సమావేశమయ్యారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ కరెంట్ బిల్లులు చూస్తే షాక్ తగులుతుందని మండిపడ్డారు. అధికారంలోకి వచ్చిన ఆరు నెలలకే కూటమి ప్రభుత్వం పట్ల ప్రజల్లో వ్యతిరేకత కనిపిస్తోందన్నారు. చంద్రబాబు ప్రతీ రోజూ డైవర్షన్‌ పాలిటిక్స్‌ చేస్తున్నారని మండిపడ్డారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్