ఏపీ పెట్టుబడులకు గమ్యస్థానంగా మారుతోంది: నారా లోకేష్

57చూసినవారు
ఏపీ పెట్టుబడులకు గమ్యస్థానంగా మారుతోంది: నారా లోకేష్
టాటా ఛైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్‌తో మంత్రులు నారా లోకేష్, టీజీ భరత్ భేటీ అయ్యారు. దీనిపై లోకేష్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. 'ఏపీ మరోసారి పెట్టుబడిదారులకు గమ్యస్థానంగా మారుతోంది. రాష్ట్రంలో గల అవకాశాలను టాటా ఛైర్మన్‌కు వివరించాం. విశాఖలో టీసీఎస్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటుపై చర్చించాం. గ్లోబల్ లీడర్‌షిప్ సెంటర్‌లో భాగస్వామిగా ఉండేందుకు టాటా అంగీకరించింది' అని లోకేష్ ట్వీట్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్