ఏపీ లాసెట్‌ ఫలితాలు విడుదల.. డైరెక్ట్ లింక్ ఇదే

79చూసినవారు
ఏపీ లాసెట్‌ ఫలితాలు విడుదల.. డైరెక్ట్ లింక్ ఇదే
ఏపీలో లాసెట్‌(AP LAW CET), పీజీ ఎల్‌సెట్‌ (PG LCET) పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాలను ఆచార్య నాగార్జున యూనివర్సిటీ అధికారులు గురువారం విడుదల చేశారు. ఫ‌లితాలు, ర్యాంక్ కార్డుల కోసం క్రింది లింక్‌ల‌పై క్లిక్ చేయండి.

ఫలితాల కోసం లింక్‌: https://shorturl.at/346Hc

ర్యాంక్‌ కార్డు కోసం లింక్: https://shorturl.at/BQbHB

సంబంధిత పోస్ట్