ఏపీ లాసెట్ 2025 నోటిఫికేషన్ విడుదలైంది. అభ్యర్థులు మార్చి 25 నుంచి ఏప్రిల్ 27 వరకు ఎలాంటి అపరాధ రుసుం లేకుండా దరఖాస్తు చేసుకోవచ్చు. జూన్ 5న లాసెట్ పరీక్ష జరగనుంది. ఈ ఎగ్జామ్‌లో కనీస అర్హత మార్కులు సాధించిన వారికి మూడేళ్లు, ఐదేళ్లతో పాటు పీజీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. పూర్తి వివరాలకు https://lawcet-sche.aptonline.in/ వెబ్‌సైట్‌ను చూడొచ్చు.