నేడు పులివెందులకు మాజీ సీఎం జగన్

78చూసినవారు
నేడు పులివెందులకు మాజీ సీఎం జగన్
AP: వైసీపీ అధినేత జగన్ నేడు పులివెందులకు రానున్నారు. తెల్లవారుజామున పరమపదించిన ప్రముఖ పారిశ్రామిక వేత్త విజయ శేఖర్ రెడ్డి మృతదేహానికి నివాళులు అర్పించడానికి ఆయన రానున్నారు. మధ్యాహ్నం 2:30లకు పులివెందులకు చేరుకొని, పాల్ రెడ్డి ఫంక్షన్ హాల్ ఎదురుగా ఉన్న సి.వి.సుబ్బారెడ్డి స్వగృహానికి వస్తారు. కార్యక్రమం అనంతరం భాకారపురంలోని హెలిప్యాడ్ నుంచి బయలుదేరి బెంగుళూర్ కు వెళ్తారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్