వివాహేతర సంబంధం.. ప్రియుడిని 20 సార్లు కత్తితో పొడిచి హత్య చేసిన భర్త

73చూసినవారు
వివాహేతర సంబంధం.. ప్రియుడిని 20 సార్లు కత్తితో పొడిచి హత్య చేసిన భర్త
తన భార్యతో వివాహేతర సంబంధం ఉందన్న అనుమానంతో ప్రియుడిని 20 సార్లు కత్తితో పొడిచి చంపాడు ఓ భర్త. యూపీలోని లఖింపూర్‌లో మహేంద్ర కుమార్‌ అనే వ్యక్తి కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. అయితే తన భార్యకు వివాహేతర సంబంధం ఉందని అనుమానించాడు. ఈ క్రమంలోనే తన భార్యతో ప్రియుడికి కాల్ చేయించి ఓ ప్రదేశానికి రప్పించాడు. అక్కడ ప్రియుడు మనోజ్‌, అతడి స్నేహితుడు రోహిత్‌ను తన వద్ద తుపాకీకి ఉండే కత్తితో దాదాపు 20 సార్లు పొడిచి హత్య చేశాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్