సొరచేపపై స్వారీ చేస్తున్న అక్టోపస్ (VIDEO)

50చూసినవారు
సోషల్ మీడియాలో ఒక వీడియో వేగంగా వైరల్ అవుతోంది. ఇందులో ఒక ఆక్టోపస్ షార్క్ చేపపై స్వారీ చేస్తూ కనిపించింది. ఈ అద్భుతమైన ప్రకృతి దృశ్యాన్ని ప్రజలు తమ కెమెరాల్లో బంధించారు. ఇది ఇప్పుడు నెట్టింట చర్చనీయాంశంగా మారింది. ఈ వీడియో డిసెంబర్ 2023లో తీసినట్లు తెలుస్తోంది. కానీ ఈ వారంలోనే సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో న్యూజిలాండ్‌లోని నార్త్ ఐలాండ్ ఉత్తర తీరంలోనిదిగా గుర్తించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్