ప్రేయసి బిడ్డను చంపిన 15 ఏళ్ల బాలుడు!

75చూసినవారు
ప్రేయసి బిడ్డను చంపిన 15 ఏళ్ల బాలుడు!
గుజరాత్ లో దారుణం జరిగింది. వల్సాద్ జిల్లాలో తాను ప్రేమిస్తున్న మహిళ(వివాహిత) బిడ్డను ఓ 15 ఏళ్ల బాలుడు హత్య చేశాడు. జనవరి 13న నాలుగు నెలల చిన్నారిని హత్య చేసి.. ప్రమాదవశాత్తు చనిపోయాడని ఆ బాలుడు చెప్పాడు. దీంతో చిన్నారికి అంతిమ సంస్కారాలు నిర్వహించారు. అయితే చిన్నారి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మృతదేహాన్ని వెలికితీసి.. పోస్ట్మార్టం నిర్వహించి హత్యగా గుర్తించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్