పెన్షన్ డబ్బుల కోసం కన్న తల్లినే కడతేర్చాడు (వీడియో)

65చూసినవారు
TG: నిర్మల్ జిల్లా ముధోల్ మండలం అష్టా గ్రామంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. పెన్షన్ డబ్బులు ఇవ్వలేదని కన్న తల్లిని కసాయి కొడుకు కడతేర్చాడు. ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్