ఏపీ ఉపాధ్యాయ అర్హత పరీక్ష ఫలితాలు (AP-TET) విడుదల అయ్యాయి. ఫిబ్రవరి 27 నుంచి మార్చి 6 వరకు పరీక్షలు నిర్వహించారు. దాదాపు 2.3 లక్షల మందికి పైగా పరీక్ష రాశారు. మార్చి 14న విడుదల కావాల్సి ఉన్నా ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో వెల్లడించలేదు. https://aptet.apcfss.in/ ఫలితాల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయగలరు.