ప్రధాని మోదీతో ముగిసిన సీఎం చంద్రబాబు భేటీ

63చూసినవారు
ప్రధాని మోదీతో ముగిసిన సీఎం చంద్రబాబు భేటీ
ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ ముగిసింది. దాదాపు గంట పాటు వీరిద్దరి మధ్య చర్చ కొనసాగింది. వరద సాయం, విశాఖ స్టీల్ ప్లాంట్, రైల్వేజోన్ ఏర్పాటు, అమరావతి, పోలవరం నిధులపై ప్రధానితో చంద్రబాబు చర్చించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్