సాయి పల్లవి కొత్త మూవీ 'అమరన్' నుంచి సాంగ్ రిలీజ్ (వీడియో)

66చూసినవారు
తమిళ నటుడు శివ కార్తికేయన్, లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి జంటగా నటించిన 'అమరన్' సినిమా నుంచి సాంగ్ రిలీజైంది. 'హే రంగులే' అంటూ సాగే ఈ లిరికల్ సాంగ్ సంగీత ప్రియులను ఆకట్టుకుంటోంది. చాలా రోజుల తర్వాత సాయి పల్లవి సినిమా రానుండటంతో ఆమె అభిమానులు సైతం ఖుషీ అవుతున్నారు. ఈ నెల 31న రిలీజ్ కానున్న ఈ చిత్రాన్ని రాజ్ కుమార్ పెరియసామి తెరకెక్కిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్