2047 నాటికి మురికివాడల రహిత రాష్ట్రంగా ఏపీ: మంత్రి నారాయణ

71చూసినవారు
2047 నాటికి మురికివాడల రహిత రాష్ట్రంగా ఏపీ: మంత్రి నారాయణ
ఏపీని 2047 నాటికి మురికి వాడల రహిత రాష్ట్రంగా మార్చుతామని మంత్రి నారాయణ తెలిపారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. విజన్-2047లో భాగంగా రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుంచాలనేదే సీఎం చంద్రబాబు ప్రధాన లక్ష్యమన్నారు. ఆ దిశగా పట్టణాల అభివృద్ధికి ఇప్పటి నుంచే ప్రణాళికతో ముందుకెళ్తున్నట్లు తెలిపారు. ఇక రాజధాని అమరావతి అభివృద్ధిపై దృష్టి సారించినట్లు వివరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్