టాప్‌ టెన్‌ ప్రపంచ కుబేరుల జాబితా నుంచి ముఖేశ్‌ అంబానీ అవుట్

56చూసినవారు
టాప్‌ టెన్‌ ప్రపంచ కుబేరుల జాబితా నుంచి ముఖేశ్‌ అంబానీ అవుట్
గత ఏడాదిలో అప్పులు పెరగడంతో ముఖేశ్‌ అంబానీ హురున్‌ గ్లోబల్‌ రిచ్‌ లిస్ట్‌ 2025 టాప్‌-10లో స్థానం కోల్పోయారు. ఆసియాలో అత్యంత సంపన్నుల హోదాలో మాత్రం స్థానం నిలబెట్టుకొన్నారు. టెస్లా సీఈవో ఎలాన్‌ మస్క్‌ ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉండగా, జెఫ్‌బెజోస్‌ రెండో స్థానంలో, జుకర్‌బర్గ్‌ మూడో స్థానంలో ఉన్నారు. అంబానీ కుటుంబం భారత్‌ జాబితాలో మాత్రం తొలిస్థానంలోనే కొనసాగుతోంది.2వ స్థానంలో గౌతమ్‌ అదానీ కుటుంబం ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్