మీకు గుల్కండ్ తెలుసా?

52చూసినవారు
మీకు గుల్కండ్ తెలుసా?
గులాబీ పువ్వుల రెక్కలతో గుల్కడ్‌ను తయారు చేస్తారు. దీనికి శరీరాన్ని చల్లబరిచే గుణం ఉంటుంది. ఎండలో తిరిగి వచ్చిన వారు వేడి చేయకూడదంటే ఒక టీస్పూన్ గుల్కండ్‌ను తినాలి. దీంతో అసిడిటీ, డయాబెటిస్ నుంచి ఉపశమనం పొందవచ్చు. జీర్ణాశయం, పేగులు ఆరోగ్యంగా ఉంటాయి. ఇది ఫ్రీ ర్యాడికల్స్ వల్ల కణాలకు జరిగే నష్టాన్ని నివారిస్తాయి. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. గుల్కండ్‌ను తింటే చర్మం ఆరోగ్యంగా ఉంటుందట.

సంబంధిత పోస్ట్