గ్రోక్‌ AI ప్రకారం.. సన్‌రైజర్స్‌పై రిషభ్ పంత్‌ ఎన్ని పరుగులు చేస్తాడంటే?

52చూసినవారు
గ్రోక్‌ AI ప్రకారం.. సన్‌రైజర్స్‌పై రిషభ్ పంత్‌ ఎన్ని పరుగులు చేస్తాడంటే?
IPL-2025లో భాగంగా ఉప్పల్‌ స్టేడియం వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌, లక్నో సూపర్ జెయింట్స్‌ మధ్య గురువారం మ్యాచ్‌ జరగనుంది. అయితే నేడు SRHతో జరిగే మ్యాచ్‌లో LSG కెప్టెన్ రిషభ్ పంత్ ఇన్నింగ్స్‌ మంచిగా ప్రారంభమైతే కనీసం 25 నుంచి 50 పరుగులు చేస్తాడని ఏఐ చాట్‌బాట్ 'గ్రోక్' పేర్కొంది. ఫ్యాన్స్ అంచనా ప్రకారం లక్నో తొలుత బ్యాటింగ్‌ చేస్తే పంత్ కనీసం 30-40 పరుగులు చేసే అవకాశం ఉందని అని గ్రోక్  తెలిపింది.

సంబంధిత పోస్ట్