సడెన్‌గా బరువు పెరిగారా?

71చూసినవారు
సడెన్‌గా బరువు పెరిగారా?
అధిక బరువును తగ్గించుకోవడం అన్నది ఎంత కష్టంగా ఉంటుందో అందరికీ తెలిసిందే. ఉన్నట్లుండి సడెన్‌గా బరువు పెరుగుతున్నారు అంటే అందుకు థైరాయిడ్ కారణంగా భావించాలి. మహిళలు సడెన్‌గా బరువు పెరుగుతున్నారంటే పీసీఓఎస్ వ్యాధి కారణం అంటున్నారు. ఒత్తిడి, ఆందోళన వల్ల కూడా బరువు పెరుగుతారని సైంటీస్టుల పరిశోధనలో వెల్లడైంది. సరిగ్గా నిద్రపోకపోయినా, హార్మొన్ల సమస్యలు, మందులు వాడే వారు సడెన్‌గా బరువు పెరుగుతారు.

సంబంధిత పోస్ట్