ఏపీఈఏపీ సెట్ నోటిఫికేషన్ విడుదల

377447చూసినవారు
ఏపీఈఏపీ సెట్ నోటిఫికేషన్ విడుదల
ఏపీ ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఏపీఈఏపీ సెట్-2024 నోటిఫికేషన్ విడుదలైంది. దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైనట్లు ఏపీఈఏపీ సెట్ చైర్మన్ డాక్టర్ జీవీఆర్ ప్రసాదరాజు తెలిపారు. ఏప్రిల్ 15 వరకూ దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు. ఓసీలకు రూ.600, బీసీలకు రూ.550, ఎస్సీ, ఎస్టీలు రూ.500 చెల్లించాలన్నారు. ఇంజినీరింగ్ మే 13-16, అగ్రికల్చర్, ఫార్మసీకి మే 17-19వ తేదీ వరకూ పరీక్షలు నిర్వహిస్తామన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్